పెద్దపల్లి: ఈత చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు

57చూసినవారు
పెద్దపల్లి: ఈత చెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన మల్యాల సత్యనారాయణ గౌడ్ అనే గీత కార్మికుడు రోజు లాగే శుక్రవారం కూడా ఈత చెట్టు నుండి కల్లు దించే సమయంలో అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ఉన్న తోటి గీత కార్మికులు 108 ద్వారా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయ పడ్డ సత్య నారాయణ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని సర్వాయి పాపన్న గౌడ్ సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్