వర్షం నీటికి తడిసి ముద్ద అయిన కురగాయాలు

1212చూసినవారు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న ప్రజలు, వ్యాపారస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రంగి గ్రామం లో కూరగాయల మార్కెట్ ఉండడం తో చాలా వరకు కూరగాయలు వర్షం నీటికి తడిసి ముద్ద అయ్యాయి అందువల్ల ప్రజలు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్