స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

71చూసినవారు
స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి
స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్