తంగళ్ళపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

52చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జెటొని మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్