ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యే విధంగా కృషి

52చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యే విధంగా చూడాలని, మారుమూల ప్రాంత గ్రామాలకు కూడా బ్యాంకు సేవలు అందాలని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో కలిసి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యే విధంగా చూడాలని, మారుమూల ప్రాంత గ్రామాలకు కూడా బ్యాంకు సేవలు అందాలని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన డిసిసి, డిఎల్ఆర్సి సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో కలిసి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్