కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్లారెడ్డిపేట నేతలు

61చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో "కారుకు బాయ్ బాయ్", "హస్తంకు హాయ్ హాయ్" అంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఇన్ ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత వెంకటరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ధ్యాగం నారాయణ, గన్న మల్లారెడ్డి ఎడ్ల రాజ్ కుమార్ లు చేరారు.

ట్యాగ్స్ :