కొత్తపల్లిలో కోతుల బెడద...

65చూసినవారు
కొత్తపల్లిలో కోతుల బెడద...
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. రోడ్డుపైకి వెళ్లాలంటేనే చాలా భయంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం కోతులతో ఇబ్బంది పడుతున్నామని, బయటకు వెళ్తే వెంటపడుతున్నాయని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్