భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టీచర్స్ డే సందర్భంగా గురువారం ఢిల్లీలో టీచర్ సంపత్ కుమార్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కింద మెమెంటో తో పాటు 50వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. గత కొన్ని ఏండ్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు.