తిమ్మాపూర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలో గురువారం గొల్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, రామాహనుమాన్ నగర్, జూగుండ్ల గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.