తిమ్మాపూర్: 20న జరిగే అలయ్ బలయ్ ని విజయవంతం చేయండి

76చూసినవారు
తిమ్మాపూర్: 20న జరిగే అలయ్ బలయ్ ని విజయవంతం చేయండి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 20న అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరుకానున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్