రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం లేదు: మంత్రి

62చూసినవారు
రాష్ట్రంలో మ‌ద్య‌పాన నిషేధం లేదు: మంత్రి
TG: వందల మంది వచ్చి మద్యం తాగాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేధం లేదని, దావత్‌లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్