పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు ఆదివాసీ గిరిజనులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లొ కొత్తగా ఏర్పడినటువంటి వందూర్గూడ గ్రామపంచాయతీలో గిరిజనులు అదికారులను అడ్డుకుని నిరసన తెలిపారు, ప్రభుత్వ ఆదేశానుసారం అధికారులు పల్లెల అభివృద్ధి పై ప్రత్యేక కార్యచరణ రెండో విడత కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ కార్యక్రమాలను ఆదివాసీ గిరిజనులు అయిన వందూర్ గూడ ప్రజలు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు,...