వేములవాడ రాజన్న గుడి అభివృద్ధికి రూ.127.65 కోట్లు విడుదల

60చూసినవారు
వేములవాడ రాజన్న గుడి అభివృద్ధికి రూ.127.65 కోట్లు విడుదల
వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి కోసం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్