రాజన్న ఆలయ చెరువులోకి అధికంగా వర్షపునీరు

50చూసినవారు
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారి రాజన్న గుడి చెరువు మంగళవారం దర్శనమిస్తుంది. మినీ ట్యాంక్ బండ్ పనులు సాగుతున్నాయి. నిన్నటి రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వర్షపునీరు చేరింది. వేములవాడ రాజన్న ఆలయ చెరువులోకి వర్షపునీరు అధికంగా చేరడంతో గుడి చెరువు నిండుకుండలా మారి కనువిందు చేస్తున్నాయి. టెంపుల్ సిటి వేములవాడను అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్