కాలిపోయిన గడ్డి కుప్ప

858చూసినవారు
కాలిపోయిన గడ్డి కుప్ప
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో గసికంటి మల్లయ్య అను రైతు తన పొలంలో వేసుకున్నటు వంటి గడ్డి కుప్పకు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దానిని చుసిన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించగా 80% గడ్డి కుప్ప కాలి బూడిదయ్యింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్