పూర్వ విద్యార్థి ప్రొజెక్టర్ బహుకరణ

57చూసినవారు
పూర్వ విద్యార్థి ప్రొజెక్టర్ బహుకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో డిజిటల్ క్లాసెస్ ని ఉద్దేశించి..స్థానిక పూర్వ విద్యార్ధి డాక్టర్ ఐతం పరుశురాం ప్రొజెక్టర్ ని బహుకరించారు. ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ లో విద్య బోధన ఉండడానికి కృషి చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఇక డిజిటల్ క్లాసెస్ ప్రారంభం అవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్