వేములవాడ బస్టాండ్ వద్ద భక్తుల ఆందోళన

63చూసినవారు
వేములవాడ బస్టాండ్‌లో ఉదయం 11 గంటల నుంచి బస్సులు అందుబాటులో లేవని రాజన్న భక్తులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై భక్తులు మండిపడ్డారు. సౌకర్యాలు కల్పించాల్సింది పోయి మా మీద విరుచుక పడడం సరికాదని బుధవారం వాదించారు.

సంబంధిత పోస్ట్