ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

2287చూసినవారు
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
లోక్ సభ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని సిరిసిల్ల ఏఆర్ఓ, అదనపు కలెక్టర్ గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ఏఆర్ఓ పరిధిలోని సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ కు కలెక్టరేట్ లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. సెక్టార్, పోలీస్ ఆఫీసర్స్ తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లను బీఎల్ఓ లేదా గ్రామ ప్రత్యేక అధికారులతో కలిసి వెంటనే సందర్శించి, ఆయా పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్