రాజన్న సేవలో ప్రభుత్వ విప్ అడ్లూరి (వీడియో)

78చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని బుధవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి ఇష్టమైన కోడె మొక్కులలో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాధారణ భక్తుని వలె ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్