వేములవాడలో భారీ వర్షం

67చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. పత్తి రైతులు ఈ వర్షం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణీలకులు, రాజన్న భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. వాహనదారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్