టీచర్స్ డే సందర్భంగా.. లోకల్ యాప్ స్పెషల్ స్టోరీ (వీడియో)

85చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజీవ్ నగర్ కు చెందిన రిటైర్డ్ టీచర్ వీరగోని ఆంజనేయులు గౌడ్ పై టీచర్స్ డే సందర్భంగా స్పెషల్ లోకల్ యాప్ అందిస్తోంది. గత 60ఏండ్లుగా తన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగులుగా మారేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక పురస్కారాలు అవార్డులు, ప్రశంసా, పత్రాలు అందుకున్నారు. రిటర్మెంట్ అయినా తీసుకోకుండా అవిరాల కృషి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్