రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు ప్రారంభం

76చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేస్తున్నారు. సీసీ కెమెరాలు పోలీసు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి హుండీ ఆదాయం ప్రతినెల భారీగా ఆదాయం వస్తుందని చెప్పారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్