ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

582చూసినవారు
ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రధాన అతిధి గా చందుర్తి మండల ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ హాజరై స్కూల్ పిల్లలకు గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతం దేవేంద్ర వెంకటేశం, స్కూల్ చైర్మన్ బక్కశెట్టి రాజు, మాజి ఎస్ఎంసి చైర్మన్ బుర్ర గంగాధర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు, మాజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు స్కూల్ యొక్క అభివృద్ధి కోసం ముందంజలో ఉండాలి అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్