ఉపాధి హామీ కూలీల మద్దతు కోరిన రుద్రంగి బిజెపి నాయకులు

85చూసినవారు
ఉపాధి హామీ కూలీల మద్దతు కోరిన రుద్రంగి బిజెపి నాయకులు
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీల మద్దతును రుద్రంగి బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి శుక్రవారం కోరారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలిపించేందుకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని వారు కోరారు. దేశానికి మోదీ, కరీంనగర్ కు బండి అనే నినాదంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్