గురుకుల జూనియర్ కాలేజీలో ఈనెల 6న స్పాట్ అడ్మిషన్స్

77చూసినవారు
గురుకుల జూనియర్ కాలేజీలో ఈనెల 6న స్పాట్ అడ్మిషన్స్
వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో ఈనెల 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకుల రెసిడెన్షియల్ కళాశాల (ఎస్సీ) ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఎంపీసీలో 8, బైపీసీలో 4సీట్లు ఖాళీ ఉన్నట్లు, అర్హులగు విద్యార్థులు విద్యార్హతలకు 2జిరాక్స్ సెట్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకున్నట్లైతే వాటిని పరిశీలించి వెంటనే అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :