వేములవాడ: అశ్వ వాహనంపై స్వామి వార్లు

60చూసినవారు
వేములవాడ: అశ్వ వాహనంపై స్వామి వార్లు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం స్వామివార్లు పుర వీధుల గుండా అశ్వ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఏడవ రోజు బుధవారం అమ్మవారు కాళరాత్రి అలంకారంలో పూజలందుకున్నారు. అధిక సంఖ్యలో పెద్దసేవ పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సేవలో తరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్