సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

67చూసినవారు
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్