కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి: మంత్రి పొన్నం

65చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి: మంత్రి పొన్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని అచ్చన్నపల్లి వద్ద కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావులు బుధవారం రాత్రి పాల్గొన్నారు. మే 13 న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్