Feb 05, 2025, 00:02 IST/కరీంనగర్
కరీంనగర్
పట్టభద్రుల స్థానానికి ఒకటే నామినేషన్
Feb 05, 2025, 00:02 IST
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. కరీంనగర్ కలెక్టరేట్ లో వేముల కరుణాకర్ రెడ్డి అనే ఓ రైతు నామినేషన్ వేశాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి తాము దేశానికి అన్నం పెట్టే రైతుగా, ఏ పట్టభద్రుడైన ఓ రైతు కొడుకులు కాబట్టి రైతుల సమస్యలపై పోరాటం చేయడానికి నామినేషన్ వేశానని తెలిపారు.