సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26 వార్డు సంజీవయ్య నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ రెడ్డి మల్ల భాను వార్డు సమస్యలపై వార్డు సందర్శన చేశారు. మంచినీటి సమస్య లేకుండా బోర్లు మరమ్మత్తు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసినారు. వార్డు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి తెలియజేసి, వార్డు సమస్యలపై సంబంధిత అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసినారు.