కొవిడ్ ‘స్కామ్’పై కర్ణాటక సర్కార్ నజర్ ప్రకటించింది. ‘జస్టిస్ మైఖేల్ డీ కున్హా కమిషన్ నివేదిక క్యాబినెట్ ముందుకు రాలేదు. ప్రస్తుతం దాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఆ తర్వాత క్యాబినెట్‌లో చర్చిస్తాం’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఒక్కో పీపీఈ కిట్ స్థానికంగా రూ.334లకు లభ్యమవుతున్నప్పటికీ విదేశాల నుంచి రూ.2100కు కొనుగోలు చేశారని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు.