ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

74చూసినవారు
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ సెక్రటరీగా రోనాల్డ్ రాస్, ఎంఏయూడీ సెక్రటరీగా కె.కన్నబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి, కార్మిక శాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు, వ్యవసాయ, సహకారశాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరితను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్