చంద్రబాబుపై విజయసాయి విమర్శలు

75చూసినవారు
చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
చంద్రబాబు పాలన చేతకాక చేతులెత్తేస్తాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు పెడుతుండటం పై స్పందించారు. రాష్ట్రంలో అక్రమ కేసులు నిర్భందాలు, చిత్ర హింసలు రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెరలేపారని దుయ్యబట్టారు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు పాలన చేతకాక చేతులెత్తేశాడని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్