కార్తికేయ-3 అంతకు మించి ఉంటుంది: చందు మొండేటి (వీడియో)

53చూసినవారు
‘కార్తికేయ 2’కి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర దర్శకుడు చందు మొండేటి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం ప్రేక్షకులు ఇచ్చిన వరంగా తెలిపారు. ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు. ముందుగా ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి ఆదరించారు.. కాబట్టే ఈ రోజు ఈ అవార్డు వచ్చింది. ‘కార్తికేయ’ పార్ట్‌ 3 తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. పార్ట్‌-2ని మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్