చక్కెర వాడకం ఎక్కువైతే కలిగే నష్టాలివే

12053చూసినవారు
చక్కెర వాడకం ఎక్కువైతే కలిగే నష్టాలివే
అధికంగా చక్కెర వాడితే అది మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. రకరకాలైన అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరే కొద్దీ మన ఒంట్లో జీవ క్రియలు చాలా ఇబ్బంది పడతాయి. బరువు అదుపు తప్పి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చక్కెరకు బదులుగా ఆర్గానిక్‌ బెల్లం, చెరుకురసం, ద్రాక్ష, తేనె, ఖర్జూరం వాడితే ప్రయోజనం ఉంటుంది.

సంబంధిత పోస్ట్