భువనగిరి, నల్గొండ BRS అభ్యర్థులు వీరే!

181609చూసినవారు
భువనగిరి, నల్గొండ BRS అభ్యర్థులు వీరే!
మరో ఇద్దరు BRS అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి BRS ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌, నల్గొండ BRS ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్