కాళేశ్వరంపై చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదు: పొన్నం

64చూసినవారు
కాళేశ్వరంపై చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదు: పొన్నం
కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్‌ రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్