కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెప్పారు: CM రేవంత్

64చూసినవారు
కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెప్పారు: CM రేవంత్
మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తున్నామన్నారు. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపని.. ప్రాజెక్టులమీద సమగ్రంగా చర్చించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్