కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్

65చూసినవారు
కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్
నల్గొండ, సూర్యాపేట జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పంటకు నీళ్లు అందక, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు భరోసా కల్పించారు. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్