కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణలో అగ్గి పెట్టింది: KTR

67చూసినవారు
కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణలో అగ్గి పెట్టింది: KTR
ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణలో అగ్గి పెట్టిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదే రోజు శ్రీకాంత చారి ఆత్మ బలిదానం చేశారని.. ఆ మరుసటి రోజు కిష్టయ్య అనే కానిస్టేబుల్ కూడా ఆత్మహుతి చేసుకున్నారని చెప్పారు. ఇద్దరు యువకులు చనిపోయారంటూ కేసీఆర్ ఆనాడు గుండెలు అలసిపోయేలా విలపించారని అన్నారు. ఆనాటి చరిత్ర ఇవాళ్టి 18, 20 ఏళ్ల పిల్లలకు తెలియదన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ పతాక సన్నివేశంగా మారిందని ఉద్యమ స్మృతులను గుర్తుచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్