గన్‌తో పట్టుబడిన ముగ్గురు యువకులు

81చూసినవారు
గన్‌తో పట్టుబడిన ముగ్గురు యువకులు
AP: ఏలూరులో ముగ్గురు యువకులు తుపాకీతో పోలీసులకు పట్టుబడ్డారు. ఏలూరు టూటౌన్‌ కొత్తపేటలో గస్తీ నిర్వహిస్తున్న మహిళా ఎస్సై, సిబ్బందికి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు కనిపించింది. లోపల ముగ్గురు యువకులు ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీలు చేయగా గన్ లభించింది. వెంటనే ఆ ముగ్గురిని కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. ఏదైనా నేరం చేసేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్