కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేత?

53చూసినవారు
కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేత?
TG: బీసీ నినాదంతో దూసుకు వెళ్తోన్న రేవంత్ సర్కార్ కు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. BRS కొత్త అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇస్తారని కేసీఆర్ సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే BRSకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఇటీవల కేటీఆర్ మనసులో మాట బయటపెట్టారు. ఈ విషయంలో ఇంటి నేతల ఆలోచనలు బయటకు రానున్న నేపథ్యంలో బీసీ నేతను అధ్యక్షుడి కుర్చీలో కూర్చొబెట్టి.. కుటుంబంలోని కలహాలతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారట కేసీఆర్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్