కివీ పండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు

65చూసినవారు
కివీ పండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు
పండ్లు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాలు అధికంగా ఉండే పండ్లలో కివీ ఫ్రూట్స్ ఒకటి. ఈ పండులో 42 క్యాలరీలు, 0.1 గ్రా ప్రోటీన్, 10.1 గ్రా కార్బోహైడ్రేట్లు, 0.4 గ్రా కొవ్వు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం ఉంటాయి. దీనిని తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఉబ్బసం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్