ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

65చూసినవారు
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
మాజీ సీఎం, BRS చీఫ్ కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్ గా కారు నడిపి చూడమని డాక్టర్లు చెప్పడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు తెలుస్తోంది . ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో "సారు మళ్లీ 'కారు' నడపడం మొదలుపెట్టారు" అని గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్