1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ ఉత్సవాలు

68చూసినవారు
1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ ఉత్సవాలు
1954లో ఖైరతాబాదు కౌన్సిలరుగా ఉన్న సింగరి శంకరయ్య ఈ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు. 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60ఏళ్ళ వరకు ఒక్కో అడుగు పెంచుతూ, 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగరి సుదర్శన్‌ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని చేనేత కార్మికులు ప్రత్యేకంగా చేయించి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్