సత్య వీణ స్టెప్పు చూశారా? (Video)

64చూసినవారు
2019లో కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా అదే టీమ్‌తో మత్తు వదలరా 2 సినిమా వచ్చింది. మంచి టాక్‌తో రాణిస్తుంది. అయితే ‘మత్తు వదలరా’ పార్ట్-3 రానున్నట్లు దర్శకుడు రితేశ్ రాణా ప్రకటించారు. మరో వైపు కమెడియన్ సత్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ నుంచి పెద్ద వారు తనకు కాల్స్ చేసి అభినందించారన్నారు. అనంతరం వీణ స్టెప్పు వేయగా అందరూ కేరింతలు కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్