మరుగుదొడ్డి ధ్వంసంపై కేసు నమోదు

84చూసినవారు
మరుగుదొడ్డి ధ్వంసంపై కేసు నమోదు
ములకలపల్లి మండలం కొత్తూరులో సరోజకు చెందిన మరుగుదొడ్డిని పాల్వంచకు చెందిన బాబునాయక్ జేసీబీతో ధ్వంసం చేశాడని శుక్రవారం బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజమౌళి కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్