కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త

65చూసినవారు
కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త
ఆసక్తి ఉన్న వారు ఈ నెంబర్ కు రెస్యూమే పంపగలరు.
వాట్సాప్ నెంబర్: 9948500599

నూతనంగా ప్రారంభించన TATA AIA LIFE INSURANCE CO.LTD కంపెనీలో ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్,డెవలప్మెంట్ ఆఫీసర్స్& బిజినెస్ అసోసియేట్స్ కావలెను. మీ అనుభవాన్ని బట్టి జీతం ఇవ్వబడును. పదవ తరగతి,ఇంటర్, గ్రాడ్యుయేషన్ చేసిన వారికి జిల్లాలోనే ఉద్యోగావకాశం. ఉద్యోగులు,సి.ఏలు, చిట్ ఫండ్స్ ఏజెంట్స్,లోన్ ఏజెంట్స్, మార్కెటింగ్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

సంబంధిత పోస్ట్