కలెక్టర్ పరీక్ష కేంద్రాల తనిఖీ..

76చూసినవారు
కలెక్టర్ పరీక్ష కేంద్రాల తనిఖీ..
ఖమ్మంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాతంగా జరిగింది. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, క్రియేటివ్ హైస్కూల్, మౌంట్ ఫోర్టు హైస్కూల్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, కృష్ణప్రసాద్ మెమోరియల్, హార్వెస్ట్ స్కూల్, శ్రీచైతన్య జూనియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వి. పి. గౌతమ్ తనిఖీ చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్