మూడేళ్లలో నోర్టాన్ నుంచి 6 మోడళ్లు

64చూసినవారు
మూడేళ్లలో నోర్టాన్ నుంచి 6 మోడళ్లు
TVS మోటార్ కంపెనీకి చెందిన బ్రిటీష్ బైక్ తయారీ సంస్థ నోర్టాన్ మోటార్ సైకిల్స్ వచ్చే మూడేళ్లలో 6 కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, భారత్‌లలోని భాగస్వాముల ద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సంస్థ పేర్కొంది. వీటి అభివృద్ధికి 200 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.2,175 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని TVS మోటార్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్